#Vira" /> #Vira"/>

John Cena Supports Teamindia For WTC Final | Oneindia Telugu

2021-06-14 558

John Cena Supports India For WTC" Final. Say Fans After WWE Star Posts Pic Of Virat Kohli
#ViratKohli
#JohnCena
#WtcFinal
#WorldTestChampionship

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలు మీమ్స్‌, ఫొటోలతో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌ జాన్‌ సీన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ పోస్టు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాట్‌ చేతబట్టి సీరియస్‌ లుక్‌తో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోను పంచుకున్న జాన్‌ సీన.. ఎలాంటి క్యాప్షన్‌ మాత్రం పెట్టలేదు. దీంతో ఫాన్స్ సొంత వ్యాఖ్యలు జోడిస్తున్నారు. 'జాన్‌ సీన మద్దతు టీమిండియాకే' ఒకరు పోస్ట్ చేయగా.. 'కింగ్ కోహ్లీ ప్రతి చోట ఉంటాడు.. అతడి ప్రజాదరణను చూసి ఆశ్చర్యపోయా' అని మరొకరు పేర్కొన్నారు.